Hari Hara Veera Mallu, Acharya Updates: తగ్గేదేలే అంటున్న మెగా ఫ్యామిలీ | Pawan kalyan | Chiranjeevi

Continues below advertisement

తమ సినిమాల గురించి స్పెషల్ అప్ డేట్స్ ఇస్తూ మెగా హీరోలు.. తమ ఫ్యాన్స్ కు వీకెండ్ కిక్ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్ కలిసి నటిస్తున్న ఆచార్య సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను చిత్రబృందం అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 12న సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రానుందని చెప్పారు. ఇదే కాకుండా భీమ్లా నాయక్ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా హరిహర వీరమల్లు. ఆల్రెడీ సినిమాలోని వర్కింగ్ స్టిల్స్ వచ్చి ఫ్యాన్స్ ని హ్యాపినెస్ లో ముంచేశాయి. ఇప్పుడు ది వారియర్స్ వే అంటూ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఎలా సిద్ధమవుతున్నారో చెప్పేలా ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇంకేముంది... ఒకే రోజు రెండు అప్ డేట్స్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram