Dil Raju Sankranthi: సంక్రాంతి పోటీ గురించి, వచ్చే ఏడాది పరిస్థితి గురించి దిల్ రాజు వ్యాఖ్యలు
ABP Desam
Updated at:
30 Jan 2024 04:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసంక్రాంతి బాక్సాఫీస్ ( Sankranthi Boxoffice ) వద్ద తెలుగు సినిమాల పోటీపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ( Dil Raju ) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే, సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy ) తో భేటీ సారాంశాన్ని కూడా వివరించారు.