నక్సలైట్ల కళ్లుగప్పి నయీం 16 ఏళ్లు ఎలా తప్పించుకోగలిగాడు అన్నదే నయీం డైరీస్ థీమ్
Continues below advertisement
మాజీ నక్సలైట్, కరుడుగట్టిన డాన్.. నయీం జీవితచరిత్రపై Nayeem Diaries మూవీ రూపొందింది. త్వరలోనే విడుదలకు సిద్ధమైన ఈ సినిమాలో అత్యంత ఆసక్తికరమైన విషాయలుంటాయని చెబుతున్నారు ఆ చిత్ర దర్శకుడు దాము బాలాజీ. ముఖ్యమంత్రులపై కూడా దాడి చేసిన పీపుల్స్ వార్ నయీంను ఎందుకు ఏమీ చేయలేకపోయిందో ..తన చిత్రంలో చూపించబోతున్నానని ABP DESAM ఇంటర్వ్యూలో చెప్పారు.
Continues below advertisement