Crucial Decisions In Film Chamber Meeting: టికెట్ రేట్ల వల్లే ప్రజలు రావడం తగ్గారంటున్న సినీ వర్గాలు
Continues below advertisement
సినీ పరిశ్రమ సమస్యలపై పరిష్కారానికి తెలుగు ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక కమిటీని నియమించారు. ఓటీటీల ప్రభావం, టికెట్ రేట్లపైనే ప్రధానంగా చర్చించినట్టు తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సెక్రటరీ విజయేంద్రరెడ్డి తెలిపారు.
Continues below advertisement