Chiranjeevi About Ramcharan Upasana Baby Girl: Mega Princess గురించి మెగాస్టార్ ఏమన్నారు..?
Continues below advertisement
రాంచరణ్, ఉపాసనకు పాప పుట్టిన తర్వాత తాత చిరంజీవి మీడియాతో మాట్లాడారు. కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉన్నట్టు తెలిపారు.
Continues below advertisement