Carpenters Wishes to MM keeravani | ఆస్కార్ కు మించిన గిఫ్ట్ అందుకున్న MM కీరవాణి | ABP Desam

Continues below advertisement

RRR నాటు నాటు కు ఆస్కార్ దక్కడంపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో.. MM కీరవాణి ఎక్కువగా అభిమానించే రిచర్డ్ కార్పెంటర్ కూడా స్పెషల్ విషెస్ తెలిపారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram