Bhagavanth Kesari - Trailer | Nandamuri Balakrishna Sree Leela: రిలీజ్ అయిన భగవంత్ కేసరి ట్రైలర్
ABP Desam
Updated at:
08 Oct 2023 10:06 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appదసరా సందర్భంగా ఈ నెల 19వ తేదీన రిలీజ్ అవబోతున్న బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. వరంగల్ లో ప్రత్యేక ఈవెంట్ పెట్టి లాంచ్ చేశారు. ట్రైలర్ అంతా కూడా బాలకృష్ణ వన్ మ్యాన్ షో. కానీ మెయిన్ గా బాలకృష్ణ,శ్రీలీల మధ్య ఎమోషన్ బిల్డ్ చేయడానికే ట్రైలర్ లో ఎక్కువగా స్పేస్ ఇచ్చారు.