Balagam Movie Receives International Award |అంతర్జాతీయ వేదికలపై బలంగా నిలిచిన తెలుగోడి బలగం | ABP
ABP Desam
Updated at:
31 Mar 2023 06:51 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచిన్న సినిమాగా విడుదలై... సూపర్ హిట్ ను సొంతం చేసుకున్న సినిమా...బలగం. విమర్శకుల నుంచి ప్రశంసలూ దక్కించుకుంటోంది.ఇదే క్రమంలో.. అంతర్జాతీయ వేదికపై కూడా సత్తా చాటింది. సినిమా అవార్డ్స్ లో ప్రత్యేకంగా భావించే లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డులు ఈ సినిమాను వరించాయి