Ananya Nagalla Vakeel Saab: తంత్ర సినిమా ట్రైలర్ లాంచ్ లో వకీల్ సాబ్ పై అనన్య నాగళ్ల వ్యాఖ్యలు
ABP Desam
Updated at:
29 Feb 2024 11:21 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅనన్య నాగళ్ల కీలకపాత్రలో నటించిన సినిమా తంత్ర. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఇక్కడ మాట్లాడిన అనన్య... తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.