Anant Ambani Radhika Merchant Engagement | Celebrities At Antilia: రాత్రంతా సందడే సందడి
ABP Desam
Updated at:
20 Jan 2023 09:49 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appముంబయిలోని ముకేష్ అంబానీ నివాసం యాంటిలియా వద్ద నిన్న రాత్రంతా సందడే సందడి. స్టార్లే స్టార్లు. ముకేష్ కుమారుడు అనంత్ అంబానీ నిశ్చితార్థం.... గుజరాత్ కు చెందిన రాధికా మర్చంట్ తో నిన్న అంగరంగ వైభవంగా జరిగింది. ముకేష్ ఏర్పాటు చేసిన ఎంగేజ్మెంట్ సెరిమొనీకి బాలీవుడ్ అంతా కదిలి వచ్చింది.