Alia Bhatt Praises Animal : ఆలియా భట్ భర్తను వదిలేసిందంటున్న సోషల్ మీడియా.. అలా అనడానికి కారణాలేంటి..?
Continues below advertisement
'యానిమల్' గురించి ఆలియా భట్ ఓ పోస్ట్ చేశారు. అందులో సందీప్ రెడ్డి వంగా తరహాలో మరొకరు ఉండరని ఆమె ప్రశంసించారు. రష్మిక చాలా అందంగా కనిపించారు , బాబీ డియోల్, అనిల్ కపూర్, తృప్తి దిమ్రి, శక్తి కపూర్... నటీనటుల పేర్లను తన పోస్టులో ఆలియా భట్ ప్రస్తావించారు. చిత్ర బృందం అందరికీ కంగ్రాట్స్ చెప్పారు. అయితే... ఆమె పోస్టులో 'యానిమల్' సినిమాలో హీరో, భర్త రణబీర్ కపూర్ పేరు లేదు.
Continues below advertisement