Agent Wild Poster Unveiled | Akhil Akkineni Jumps off 172 Feet: అఖిల్ సాహసం వేరే లెవల్
ABP Desam
Updated at:
17 Apr 2023 08:02 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతన తర్వాతి సినిమా Agent ప్రమోషన్స్ కోసం అఖిల్ అక్కినేని సాహసం చేశారు. సినిమా పోస్టర్ ను వైల్డ్ వేలో రిలీజ్ చేశారు. విజయవాడలో 172 అడుగుల ఎత్తైన బిల్డింగ్ నుంచి కిందకు దూకుతూ పోస్టర్ రిలీజ్ చేశారు.