Actress Himaja Rave Party Rumours: వీడియో పోస్ట్ చేసి కౌంటర్ ఇచ్చిన హిమజ
Continues below advertisement
Actress Himaja Rave Party Rumours: రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అంటూ వస్తున్న వార్తలపై బిగ్ బాస్ ఫేం హిమజ రియాక్ట్ అయ్యారు. తన ఇంట్లో సాధారణ పార్టీ ఒకటి జరిగిందని, పోలీసులు వచ్చి చెక్ చేశారే తప్ప రేవ్ పార్టీ అన్నది అబద్ధమని తేల్చి చెప్పారు.
Continues below advertisement