Kangana Ranaut: కంగనా రనౌత్ పై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశం
Continues below advertisement
నటి కంగనా రనౌత్ పై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశాలిచ్చింది. స్వాతంత్ర్యంపై కంగనా రనౌత్ ఇటీవల ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. న్యాయమాది కరం కొమిరెడ్డి...కంగనా మనోభావాలను దెబ్బతీశారంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దర్యాప్తు చేసి నివేదికను సమర్పించాలని సైఫాబాద్ పోలీసులకు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీచేసింది.
Continues below advertisement