69th Filmfare Awards 2024: అవార్డుల పంట పండించిన యానిమల్ మరియు 12th ఫెయిల్ సినిమాలు
ABP Desam
Updated at:
29 Jan 2024 09:43 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే 69వ ఫిలింఫేర్ అవార్డులను ( 69th Filmfare Awards 2024 ) ప్రకటించారు. 12th ఫెయిల్ సినిమా ( 12th Fail ) ఉత్తమ చిత్రం అవార్డు సాధించగా , యానిమల్ ( Animal ) సినిమాకుగానూ రణబీర్ ( Ranbir Kapoor ) ఉత్తమ నటుడు అవార్డు దక్కించుకున్నాడు.