Asian Cinemas Head, Producer Narayan Das Narang Passed Away | ABP Desam

Continues below advertisement

ఏషియన్ సినిమాస్ అధినేత, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, ప్రముఖ నిర్మాత నారాయణ్ దాస్ కె. నారంగ్ ఇక లేరు. వయస్సు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో మూడు రోజుల క్రితం హైదరాబాద్ సిటీలోని ప్రముఖ ఆస్పత్రిలో చేరారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram