KCR vs Chidambaram: తెలంగాణ అమరవీరులపై కేసీఆర్, చిదంబరం మధ్య మాటల యుద్ధం
ABP Desam
Updated at:
16 Nov 2023 09:29 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppKCR vs Chidambaram: కాంగ్రెస్ పార్టీ వల్లే తెలంగాణలో విద్యార్థులు అమరులు అయ్యారని కేసీఆర్ విమర్శించారు. దానికి కౌంటర్ గా కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కౌంటర్ ఇచ్చారు. ఇదిగో ఫుల్ క్లారిటీ వీడియో