Woman Beats Scamp For Stopping Vehicle: వేధించాడని చితకబాదేసింది | Gannavaram | ABP Desam
Continues below advertisement
గన్నవరం విమానాశ్రయంలో పనిచేస్తున్న ఒక యువతి ఇంటికి రాత్రిపూట వెళుతుండగా బైక్ ను అడ్డగించాడు ఓ దుండగుడు. ఆమెను వేధించిన దుండగుడిని కర్రతో చితక్కొట్టిన ఆమె ధైర్యానికి హ్యాట్సాఫ్ అంటూ వాసిరెడ్డి పద్మ మెచ్చుకున్నారు.
Continues below advertisement
Tags :
Gannavaram Airport Woman Beats Eve Teaser Gannavaram Airport Staff Beats People Eve Teaser Beaten Up By Woman