Samarlakota Temple : తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట తెప్పోత్సవాలకు జనసందోహం
ABP Desam
Updated at:
24 Nov 2021 09:57 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకార్తీకమాసం సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా, పంచారమ క్షేత్రం సామర్లకోట కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయ కొనేరులో కన్నుల పండుగగా స్వామి వారి తెప్పోత్సవం జరిగింది.స్థానిక ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు తదితరులు హాజరై పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.