East Godavari: మాకొద్దీ మాష్టారు... రంపచోడవరం ఐటిడిఎ ముందు తల్లిదండ్రులు నిరసన
ABP Desam
Updated at:
22 Nov 2021 07:36 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతూర్పు గోదావరి జిల్లా ,రంపచోడవరం మండలం వేములకొండ గ్రామపంచాయతీ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న కొండపల్లి గంగరాజు విధులకు సక్రమంగా రావడం లేదని ఒకవేళ అప్పుడప్పుడు వచ్చినా మద్యం సేవించి వస్తున్నాడని పిల్లలకు ఎటువంటి విద్యాబుద్ధులు నేర్పించ కుండా తాగి స్కూల్లో పాడుకుంటున్నాడని, విద్యార్థులు తల్లిదండ్రులు గ్రామస్తులు పిల్లలు హక్కుల(సెంటర్ ఫర్ రైట్స్) నేత కోండ్ల రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో రంపచోడవరం ఐటిడిఎ ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు.ఉపాధ్యాయుడిపై మరియు తనిఖీ చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.