Volunteer Murders Old Lady In Visakhapatnam: హత్య చేసి బంగారం దోచుకెళ్లాడు..!

Continues below advertisement

విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం సుజాత నగర్ లో.... వరలక్ష్మి అనే 73 ఏళ్ల మహిళను.... వాలంటీర్ వెంకటేష్ హత్య చేశాడు. 95వ వార్డు సచివాలయం పరిధిలో వాలంటీర్ గా వెంకటేష్ పనిచేస్తున్నాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram