Fire Accident: మళ్లీ విశాఖపట్నం హార్బర్ సమీపంలో అగ్నిప్రమాదం కలకలం
Continues below advertisement
విశాఖ నగరంలోని ఫిషింగ్ హార్బర్ వద్ద మరోసారి అగ్నిప్రమాదం కలకలం సృష్టించింది. ఇటీవలే హార్బర్ లో జరిగిన ఘోరప్రమాదం మరువక ముందే... ఇప్పుడు హార్బర్ సమీపంలో గాంధీ విగ్రహం వద్ద ఫిషర్ మ్యాన్ బడ్డీల నుంచి మంటలు ఎగసిపడుతున్నాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.
Continues below advertisement