Visakhapatnam Duvvada Railway Station: విద్యార్థిని మృతికి కారణాలేంటి..?
ABP Desam
Updated at:
08 Dec 2022 08:49 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appదువ్వాడ రైల్వే స్టేషన్ లో ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ శశికళ.... ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కిమ్స్ వద్ద ఆమె తల్లిదండ్రులు, స్నేహితులందరూ బాధలో మునిగిపోయారు.