Vice President Venkaiah Naidu Visits Alluri Seeta RamaRaju Birth Place Pandrangi | ABP Desam
ABP Desam
Updated at:
19 Apr 2022 05:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవిశాఖపట్టణం జిల్లాలో అల్లూరి సీతారామరాజు జన్మస్థలమైన పాండ్రంగిలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సందర్శించారు. అల్లూరి ఆత్మవిశ్వాసం, తెగువ యువతకు ఆదర్శమన్నారు. ఆ తర్వాత బర్లపేటలో స్వాతంత్ర్య సమరయోధులు రూపాకుల దంపతుల విగ్రహాలను వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు.