Vizag Harbour Fire Accident: హార్బర్ లో అగ్నిప్రమాదానికి కారణాలు ఇవే..బోటులో ఫుల్ ట్యాంక్ డీజిల్, గ్యాస్ సిలిండర్లు
Continues below advertisement
Vizag Harbour Fire Accident: విశాఖ హార్బర్ లో అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం గురించి రాష్ట్ర ఎడిషనల్ డీజీ రవిశంకర్ స్పందించారు. ఆస్తినష్టం కోట్లలో ఉంటుందని అంచనా వేశారు.
Continues below advertisement