Nadendla Manohar Arrested: విశాఖలో టైకూన్ జంక్షన్ కు వెళ్లేందుకు నాదెండ్ల మనోహర్ ప్రయత్నం, అరెస్ట్
ABP Desam
Updated at:
11 Dec 2023 02:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవిశాఖపట్నంలో టైకూన్ జంక్షన్ మూసివేతపై జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడికి వెళ్లేందుకు ఆయన ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత గేటు వద్దే బైఠాయించారు. పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.