MLA Ganta Srinivasa Rao Pooja For Chandrababu: జగన్ తన మరణశాసనాన్ని తానే రాసుకున్నారన్న గంటా
ABP Desam
Updated at:
14 Sep 2023 08:49 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appస్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టై ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు త్వరలోనే బయటకు రావాలని కోరుకుంటూ విశాఖ సంపత్ వినాయక టెంపుల్ లో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత 101 కొబ్బరికాయలు కొట్టారు.