Minister Gudivada Amarnath Clarity On Rushikonda Beach Entry Fees: ఎంట్రీ ఫీ ఉందా లేదా..?

Continues below advertisement

రుషికొండ బీచ్ లో ప్రవేశానికి రుసుము వసూలు చేస్తున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. రుషికొండ బీచ్ కు బ్లూ ఫ్లాగ్ హోదా లభించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ప్రకారం, ఆ బీచ్ లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రుసుము వసూలు చేయాలని పేర్కొందని మంత్రి తెలియజేశారు. బీచ్ లో సదుపాయాలు కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని, రుసుము వసూలు చేస్తున్నట్లు వస్తున్న వార్తలను నమ్మొద్దని అమర్నాథ్ స్పష్టం చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram