High Tension At Vizag: వికేంద్రీకరణకు మద్దతుగా జరిగిన ర్యాలీలో తీవ్ర ఉద్రిక్తత
Continues below advertisement
ఉమ్మడి విశాఖ జిల్లాలో వికేంద్రీకరణకు మద్దతుగా చేపట్టిన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు.
Continues below advertisement