బెల్లాన్ని మాత్రమే నైవేద్యంగా స్వీకరించే బెల్లం వినాయకుడు | DNN | ABP Desam
ABP Desam
Updated at:
31 Aug 2022 08:38 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతెలుగు రాష్ట్రాల్లోనే అరుదైన బెల్లం వినాయక ఆలయం విశాఖలో ఉంది . కోరిన కోరికలు తీరితే బెల్లాన్ని భక్తులు నైవేద్యంగా చెల్లిస్తుండడం తో ఈ వినాయక ఆలయానికి బెల్లం వినాయకుడు అనే పేరు వచ్చింది .