ఎమ్మెన్నార్ లో జరిగిన ప్రమాదంలో డ్రైవర్ కి అస్వస్థత

Continues below advertisement

Visakhapatnam జిల్లా Paravadaలో Jawaharlal Nehru Pharma Unitలోని Emmennar Pharma Unit 2లో విషపూరితమైన గ్యాస్ లీకైంది. d-Blockలో Solvents Pumping చేస్తుండగా ఘటన జరిగింది. దట్టమైన విషవాయువులు లీక్ అవ్వడం వల్ల పక్కనే ఉన్న Indian Oil Corporation Limited (IOCL) Driverకి అస్వస్థత కలిగింది. వెంటనే అతన్ని సమీప Hospitalకి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram