Vangaveeti Mohana Ranga Death Anniversary |ఈ ఎన్నికల్లో వంగవీటి ప్రభావం ఎలా ఉండనుంది..? | ABP Desam

Continues below advertisement

Vangaveeti Mohana Ranga Death Anniversary :

వంగవీటి మోహన రంగా హత్యకు గురై 35 ఏళ్లు గడిచాయి. ఐనప్పటికీ ఇంకా ఆయన పేరు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో వినపడుతునే ఉంది. ఎన్నిక ఏదైనా సరే ఓ సామాజిక వర్గం ఓట్లు టార్గెట్ గా అందరికీ రంగానే కావాలి. ఈ ఎన్నికల్లో ఆ పేరు ఎలాంటి ప్రభావం చూపనుందో ఈ వీడియోలో తెలుసుకోండి..!

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram