Watch: వీరి డాన్స్‌లో ఎంత ముచ్చటగా ఉందో చూడండి.. ఆ అర్థమంతా ఇందులోనే..
Continues below advertisement
ఆంధ్రప్రదేశ్-ఒడిశా సరిహద్దులో ఆదివాసీల సంస్కృతి ఆకట్టుకుంటోంది. గిరిజన సంస్కృతి, ఆచార సాంప్రదాయాలతో వారు ప్రదర్శన చేశారు. పంట పండించడాన్ని సంప్రదాయ డాన్సు రూపంలో కళ్లకు కట్టారు. పొలం దున్నడం నుంచి పంట చేతికొచ్చే వరకూ సాగే పనులతో డాన్స్ చేశారు. చక్కని అభినయం ప్రదర్శించి యువతి యువకులు ఆకట్టుకున్నారు.
Continues below advertisement