Watch: విద్యుత్ దీపకాంతులతో ధగధగలాడుతున్న ఇలవైకుంఠం.. శ్రీవారి బ్రహ్మోత్సవాలు చూడండి
Continues below advertisement
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల వైభవం మొదలైంది. అక్టోబర్ 7 నుంచి 15 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. ఆ సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని కళ్ళు మీరమిట్లుగొలిపేలా అలంకరణలు చేశారు. రంగురంగుల దీపపు కాంతులతో ఆధ్యాత్మిక వైభవం.
Continues below advertisement