Tirumala Brahmotsavalu: వైభవోపేతంగా తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
ABP Desam
Updated at:
09 Oct 2021 06:20 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appశ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అక్టోబర్ 7న మొదలైన బ్రహ్మోత్సవాలు వేడుకగా నిర్వహిస్తున్నారు. కోవిడ్ కారణాల వలన ఏకాంతంగా జరుపుతున్నారు. మూడవ రోజు స్వామివారికి స్వప్నన తిరుమంజనం చేస్తారు. దాని కోసం టీటీడీ చాలా ఘనంగా ఏర్పాట్లు చేసింది. కిరీటాలను స్వామి వారికి ఉద్యాన శాఖ ఏర్పాటు చేసింది. మూల, కిరీటాలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి.