Ten Rupees Doctor In Tirupati: 27 ఏళ్లుగా తిరుపతిలో క్లినిక్, సేవా దృక్పథంతో నామమాత్ర ఫీజు
Continues below advertisement
27 ఏళ్లుగా గరిష్ఠంగా కేవలం పది రూపాయలే తీసుకుంటూ వైద్యం చేస్తున్న వ్యక్తి ఆయన. కానీ జీవితంలో ఎలాంటి లోటూ లేకుండా ఆనందంగా ఉన్నానని చెప్తున్నారు. వైద్యం ఓ వ్యాపారంగా మారిన ఈ రోజుల్లో సమాజాన్ని దృష్టిలో ఉంచుకుని ఇలా నామమాత్రం ఫీజుతో వైద్యం చేసే వ్యక్తులు చాలా అరుదు. పేరు..... డాక్టర్ వెంకటరామయ్య నాయుడు. తిరుపతిలో 27 ఏళ్లుగా సుందరయ్య కాలనీలో ప్రశాంతి వైద్యశాల పేరిట క్లినిక్ నిర్వహిస్తున్నారు.
Continues below advertisement