Srikalahasti CI Anju Yadav: ఇన్ని విమర్శలు వస్తున్నా సరే చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు..?
Continues below advertisement
గత కొన్ని నెలల కాలంలోనే.... గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పటిదాకా... ఒకే ఒక్క అధికారిణి.... సీఐ అంజూ యాదవ్ వివాదాస్పద వైఖరికి ఉదాహరణలు ఇవి. ఒకటి కాదు. రెండు కాదు... ఆమె మీద ఎన్నో విమర్శలు. అయినా ఇప్పటిదాకా ఆమె మీద స్పష్టమైన చర్యలు ఏమీ లేవు. మెమో, విచారణ వంటివే తప్ప...... కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు కనపడట్లేదు. అధికార పార్టీ నాయకులు ఆమెను ఉద్దేశపూర్వకంగానే ప్రోత్సహిస్తున్నారని, కాపాడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి.
Continues below advertisement