AMITH SHAH: తిరుపతిలో ప్రారంభమైన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం
Continues below advertisement
తిరుపతిలో సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో సదస్సు మొదలైంది. తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్....ఏపీ సీఎం వైఎస్ జగన్ , కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, పుదుచ్చేరి సీఎం రంగస్వామి తదితరులు హాజరయ్యారు. తెలంగాణ, కేరళల నుంచి పలువురు మంత్రులు, అధికారులు హాజరయ్యారు. సదస్సులో ఏపీ సీఎం జగన్ కీలక అంశాలపై చర్చించారు.
Continues below advertisement