No Additional Tickets For tirumala Darshan: తిరుమలకి ఆర్జిత సేవ టికెట్లు పెంచలేదు | YV Subba Reddy
ABP Desam
Updated at:
22 Feb 2022 09:22 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppTirumala Srivari దర్శనానికి సంబంధించి టిక్కెట్లను అదనంగా Tirumala Tirupati devasthanam విడుదల చేయట్లేదని TTD Board Chairman YV Subbareddy స్పష్టం చేశారు. దుష్ప్రచారాలను నమ్మవద్దని మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇప్పుడు తీసుకున్న సిఫార్సులు తగ్గించాక సామాన్య భక్తులకు పెద్ద పీఠ వేస్తామని సుబ్బారెడ్డి చెప్పారు.