తిరుమలలో ఓ కారుపై జీసస్ స్టిక్కర్ వివాదం, విజిలెన్స్ సిబ్బంది తీరుపై భక్తుల నుంచి విమర్శలు

Continues below advertisement

తిరుమలలో ఏసుక్రీస్తు బొమ్మ కలకలం రేపింది. తమిళనాడు రాష్ట్ర రిజిస్ట్రేషన్ ఉన్న మారుతీ ఆల్టో కారుపై ఏసు క్రీస్తు గుర్తును తొలగించకుండానే...... తిరుమల కొండపైకి అలిపిరి విజిలెన్స్ సిబ్బంది వాహనాన్ని అనుమతించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram