Janasena Leader Kiran Royal Trolls CM Jagan Roja: రోజా విమర్శలపై కిరణ్ రాయల్ ట్రోలింగ్

Continues below advertisement

నగరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి రోజా చేసిన విమర్శలపై జనసేన నాయకులు కౌంటర్లు ఇస్తున్నారు. తిరుపతికి చెందిన కిరణ్ రాయల్... సినిమా డైలాగ్స్ ద్వారా ట్రోల్ చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram