Cheetah In Tirupati: అర్ధరాత్రి చిరుత సంచారం, వేటాడేందుకు వైల్డ్ గా పరుగు; స్థానికుల్లో భయాందోళన

తిరుపతి ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీలో చిరుత సంచారం తీవ్ర కలకలాన్ని రేపుతోంది. వర్సిటీ పరిపాలనా భవనం ఆవరణలో అర్ధరాత్రి చిరుత సంచరిస్తున్న విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola