అమరావతి రైతుల సభకు వెళ్లనున్న చంద్రబాబు
Continues below advertisement
తిరుమలకు చేరుకున్నారు ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు. పద్మావతి అతిధి గృహం వద్ద చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు టీటీడీ అధికారులు. చంద్రబాబుతో కలసి శ్రీవారి సేవలోపలువురు టీడీపీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీ లు పాల్గొన్నారు.శ్రీవారి దర్శనం అనంతరం తిరుపతిలో జరుగుతున్న అమరావతి రైతుల సభకు వెళ్తారు చంద్రబాబు.
Continues below advertisement