Tension In Guntur TDP Dharmagraha Santhi Rally: పోలీసులతో టీడీపీ నేతల వాగ్వాదం
Continues below advertisement
గుంటూరులో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టయిన చంద్రబాబుకు మద్దతుగా టీడీపీ ధర్మాగ్రహ శాంతి ర్యాలీ చేపట్టింది. ర్యాలీకి టీడీపీ, జనసేన, వామపక్షాల నాయకులు భారీగా తరలివచ్చారు. అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. ఇందులో భాగంగానే తెలుగుదేశం నాయకుడు, గతంలో వికలాంగుల కార్పొరేషన్ ఛైర్మన్ గా పనిచేసిన కోటేశ్వరరావు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
Continues below advertisement