Tanuku TDP vs Janasena: తణుకు టికెట్ విషయమై ఆందోళన వ్యక్తం చేసిన జనసేన నేత విడివాడ రామచంద్రరావు
Continues below advertisement
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కు సొంత పార్టీ నాయకుడి నుంచే నిరసన సెగ తగిలింది.
Continues below advertisement