AP Govt Employees Association Suryanarayana Interview: 124 కోట్లు తింటే రూ.100 రికవరీ చేయలేకపోయారా?

Continues below advertisement

AP Govt Employees Association Suryanarayana Interview: 124 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డానని వైసీపీ తనపై చేస్తున్న ఆరోపణల మీద మండిపడ్డారు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ. తను ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపైనే గత ప్రభుత్వంపై పోరాడాను తప్ప మరో పొలిటికల్ అజెండా లేదంటున్న సూర్య నారాయణ..తనను చంపాలని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రయత్నించారంటూ సంచలన ఆరోపణలు చేశారు. అసలు సూర్యనారాయణను వైసీపీ ప్రభుత్వం ఎందుకు టార్గెట్ చేసింది...ఆయన చెబుతున్న కారణాలేంటీ ఈ ఇంటర్వ్యూలో చూడండి.

124 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డానని వైసీపీ తనపై చేస్తున్న ఆరోపణల మీద మండిపడ్డారు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ. తను ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపైనే గత ప్రభుత్వంపై పోరాడాను తప్ప మరో పొలిటికల్ అజెండా లేదంటున్న సూర్య నారాయణ..తనను చంపాలని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రయత్నించారంటూ సంచలన ఆరోపణలు చేశారు. అసలు సూర్యనారాయణను వైసీపీ ప్రభుత్వం ఎందుకు టార్గెట్ చేసింది...ఆయన చెబుతున్న కారణాలేంటీ ఈ ఇంటర్వ్యూలో చూడండి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram