Somu Veerraju Reacts: ఆయన త్యాగాలు మాకేం అవసరంలేదు | ABP Desam
Continues below advertisement
రాష్ట్రం కోసం త్యాగాలకు సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు స్పందించారు. చంద్రబాబు త్యాగాలు రాష్ట్రానికి అవసరం లేదన్నారు. ఏపీ అభివృద్ధికి తమ పార్టీ కట్టుబడి ఉందని 2024లో రాష్ట్రంలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు వివరించారు.
Continues below advertisement
Tags :
Bjp Leader Somu Veerraju Somu Veerraju On Chandrababu Comments Chandrababu Naidu Comments On Ap Politics