Road Accident: మదనపల్లె- పుంగనూరు రోడ్డులో కారు బోల్తా.. 4గురు దుర్మరణం | ABP Desam

Continues below advertisement

అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె- పుంగనూరు రోడ్డులో వేగంగా వెళ్తున్న కారు కల్వర్టును ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram