Baby Shower To Dog: పండంటి కుక్కపిల్లలు పుట్టాలని దీవెనలు | Rajamundry | ABP Desam
Continues below advertisement
మర్యాదలు, ఆత్మీయతకు పెట్టింది పేరైన గోదావరి ప్రజలు ఏది చేసినా ఓ ప్రత్యేకత ఉంటుంది. రాజమండ్రిలోని సిద్ధసమాధి యోగా ఆశ్రమంలో నివాసముంటున్న మాతాజీ రాధా ఆమె భర్త సురేష్.. కలిసి వాళ్ల ఇంట్లో పెంచుకుంటున్న లక్కీ అనే కుక్కకి సీమంతం వేడుక నిర్వహించారు.
Continues below advertisement