Police Wont Enter This Village In Srikakulam: శ్రీకాకుళం జిల్లాలోని ఈ ఊరికి ఇంతవరకూ పోలీసులే రాలేదు, ఎందుకో తెలుసా!
Continues below advertisement
ఎవరికి ఏ సమస్య వచ్చినా పోలీస్ స్టేషన్లను ఆశ్రయించడం, కోర్టు మెట్లెక్కడం సర్వసాధారణం. కానీ ఏ సమస్య వచ్చినా పోలీసుల జోక్యానికి తావు లేకుండా, తమలో తామే సామరస్యంగా, చర్చలతో పరిష్కరించుకోవడం అంత ఈజీ విషయం కాదు. ఈరోజుల్లో కూడా సమస్య చిన్నదైనా, పెద్దదైనా తమ ఊరిపెద్దల మధ్యే సామరస్యంగా పరిష్కరించుకోవడం ఈ ఊరి స్పెషాలిటీ.
Continues below advertisement
Tags :
Rachabanda ABP Desam Telugu News Srikakulam Srikakulam District Raktakanna Raktakanna Village